కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ రామకృష్ణారావు హైదరాబాద్, జూన్ 24: ప్రజల జీవితాలపై శాశ్వత ప్రభావం చూపేలా కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వన మహోత్సవం, ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం, ఎరువుల లభ్యత, ఆయిల్‌పామ్ విస్తరణ, భూ భారతి, సీజనల్ వ్యాధులు, టిబి ముక్త్…
