26న బతుకమ్మ కుంటలో బతుకమ్మ సంబురాలు

– 29న సరూర్ నగర్ స్టేడియంలో ‘గిన్నెస్’ రికార్డ్ బతుకమ్మ ఉత్సవం – ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన సీఎస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24: ఈనెల 29న సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించే భారీ బతుకమ్మ కార్యక్రమంతోపాటు, 26న ముఖ్యమంత్రి పాల్గొనే బతుకమ్మ కుంటలో బతుకమ్మ సంబురాలను విజయవంతం చేయడానికి సమన్వయంతో కృషి చేయాలని ప్రభుత్వ…
