అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఉపయోగించండి

– పెండింగ్ కేసులు తగ్గేందుకు కార్యాచరణ రూపొందించాలి – సీఎస్ రామకృష్ణారావు ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7: అడ్వ్సాడ్ టెక్నాలజీని ఉపయోగించి రాష్ట్రంలో వివిధ కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసులను తగ్గించేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో గురువారం…
