పంద్రాగస్టు వేడుకలకు సమన్వయంతో పనిచేయాలి

– అధికారులకు సీఎస్ రామకృష్ణారావు దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 30: గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్య్రదిన వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో సీనియర్ అధికారులతో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి…
