‘జువెల్స్ ఆఫ్ అసఫ్ జాహి – ద గ్లోరీ ఆఫ్ వరంగల్’ను ఆవిష్కరించిన సీఎస్

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12 : సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకట రమణ రచించిన జువెల్స్ ఆఫ్ అసఫ్ జాహి – ద గ్లోరీ ఆఫ్ వరంగల్ అనే కాఫీ టేబుల్ బుక్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు బుధవారం ఆవిష్కరించారు. డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ సచివాలయంలోని తన…
