తెలంగాణ ఆకాంక్షలను తుంగలో తొక్కిన కెసిఆర్
మరోమారు అందరూ కలసి ఉద్యమించాల్సిందే కవిత లిక్కర్ స్కామ్‌పై విచారణలో తేలుతుంది గన్‌పార్క్ వద్ద నివాళి అర్పించిన ఈటల రాజేందర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1:అమరవీరులను తెలంగాణ ప్రభుత్వం మరిచిందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. అమరవీరుల కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేస్తున్నారని, టీఆర్‌ఎస్ ఇచ్చిన ఏ ఒక్క హాని…
