మండుతున్న చమురు ధరలు

కేంద్రంలో బిజెపి ప్రభు త్వం డీజిల్, పెట్రోల్ ధరల విషయ ంలోను ఎన్నికల సమ యంలో తగ్గించడం, తర్వాత పెంచడం జరుగుతుంది. మా ఇంటికి వస్తే ఏం తెస్తావ్, మీ ఇంటికి వస్తే ఏమిస్తావ్ అన్న రీతిలో వ్యవహరిస్తుంది. అంతర్జాతీ యంగా ముడి చమురు ధరలు తగ్గుతున్న దశలోనూ ఆ ఉప శమనాన్ని ప్రజలకు కలిగిం…
