Tag #Crude oil production #increases #in Thar Desert #iNDIA govt. decides

థార్‌ ఎడారిలో ముడిచమురు ఉత్పత్తి పెంపు

– పశ్చిమాసియా సంక్షోభంలో భారత్‌ కీలక నిర్ణయం న్యూదిల్లీ, ఏప్రిల్‌ 6:అమెరికా-ఇరాన్‌ ‌యుద్ధ సమయం వల్ల చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్‌ ‌జలసంధిని ఇరాన్‌ ‌మూసేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌ ‌వంటి దేశాలు పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌కోసం అల్లాడుతున్నాయి. మన దేశంపై పెద్దగా ప్రభావం లేకున్నా, దీర్ఘకాలం ఈ…