Tag #Crucial meeting #on Thummidihatti #on the 1st September

తుమ్మిడిహట్టిపై 1న కీలక సమావేశం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 27 : ప్రాణహితపై తెలంగాణ ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై సెప్టెంబర్ 1న దిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సేవా భవన్‌లో జరిగే ఈ సమావేశంలో తెలంగాణ, మహారాష్ట్ర జలవనరుల శాఖల ఉన్నతాధికారులు…