పారదర్శకంగా పంట కొనుగోళ్లు

– వడ్ల కొనుగోలు వెంటనే ట్యాబ్ ఎంట్రీ, రసీదు తప్పనిసరి – పేద మహిళలకు ఇందిరమ్మ చీరెలు – ధాన్యం నుంచి తరుగు తీసుకోవద్దు -మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి, ప్రజాతంత్ర, నవంబర్ 20: రైతు పంట కొనుగోళ్లు పారదర్శకంగా జరగాలనిరాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లా ఐడీఓసీ…
