దేశంలో సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ నిరంతర పోరాటం

బీఆర్ఎస్ నేతలు ఈ పది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి ఐటీ. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సవాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5 : దేశంలో సామాజిక న్యాయం, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిరంతరం పోరాటం సాగిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు.…

