కాళేశ్వరం పేరుతో దోచుకున్నారు

మళ్లీ రైతులను రెచ్చగొట్టే పనిలో బిఆర్‌ఎస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శ ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో బిఆర్‌ఎస్ దొంగ ఏడ్పులు ఏడ్వాల్సిన అవసరం లేదన్నారు. కరువుకు తామే కారణమంటూ…
