పదేళ్ల కెసిఆర్ పాలనలో ప్రాజెక్టులను అప్పగించలే..

రెండు నెలల్లోనే కెఆర్‌ఎంబికి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత బోర్డు రెండో మినిట్స్‌లో ఆధారాలు ఉన్నాయి సిఎం రేవంత్ మాటలు అర్ధసత్యాలు..అసత్యాలు…మితిమీరిన భాష మాజీ మంత్రి హరీష్ రావు విమర్శ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : కృష్ణా నదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను నెల రోజుల్లో కృష్ణా రివర్ బోర్డు మేనేజ్‌మెంట్ కేఆర్‌ఎంబీకి అప్పగించేందుకు కాంగ్రెస్…
