అభద్రతా భావంలో అధికార కాంగ్రెస్

ఇచ్చిన హామీలపై ప్రజల్లో వ్యతిరేకత బిజెపి ఎంపి లక్ష్మణ్ విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 12 : రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ అభద్రతా భావంలో ఉందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతుందన్నారు. కరువు, నీళ్లు అందక…
