కీలక ఖనిజాల అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రం ప్రారంభం

– భారత్-యూకే భాగస్వామ్యంలో మరో కీలక మైలురాయి – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, జూన్ 4 : భారత్-యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) మధ్య క్రిటికల్ మినరల్స్ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యం మరో కీలక మైలురాయి చేరుకుంది. 2025లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ద్వైపాక్షిక భేటీ సందర్భంగా క్రిటికల్ మినరల్స్ సప్లై చైన్…
