అవినీతికి పాల్పడితే 24 గంటల్లో క్రిమినల్ కేసు
-ౖఇందిరమ్మ ఇండ్ల పథకంలో అవినీతిని సహించం – ఇండ్లు ఇవ్వకుండానే చెల్లింపు చేసిన నలుగురు అధికారుల సస్పెన్షన్ – రూ.10 వేలు డిమాండ్ చేసిన ఇందిరమ్మ కమిటీ సభ్యుడి తొలగింపు – రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు,…
