బయట జరుగుతున్న నేరాలు మీడియా కవర్ చేయడం లేదు ..!
సామాజిక కార్యకర్తల సమావేశాలపై మీడియా చిన్న చూపు నిజమైన జర్నలిస్టులకు తావు లేకుండా పోయింది భూమిక ఉమెన్స్ కలెక్టివ్ సంస్థ మీడియా సమావేశంలో వక్తల ఆందోళన ఖైరతాబాద్, ప్రజాతంత్ర, జూలై 05 : తమలాంటి సామాజిక కార్యకర్తలు మీడియా సమావేశాలు నిర్వహించినప్పుడు చాలామంది రిపోర్టర్లు వచ్చి విషయాలన్నీ రిపోర్టు చేస్తున్నప్పటికీ ఆ విషయాలు మీడియాలో సరిగ్గా…
