ఆర్మ్ డ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో క్రెచీ ఏర్పాటు

– ప్రారంభించిన సిటీ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: నిజంగా నా జీవితంలో ఇవ్వాళ ఎంతో ఆనందకరమైన రోజని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు. ఆర్మ్ డ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో చిన్న పిల్లకోసం ఒక క్రెచీ బుధవారం ప్రారంభమైంది. నా సంతోషానికి కారణం ఇదీ! ఇక్కడ…
