Tag #Creativity #is the basis of #human survival #Dr.Raghuram

సృజనాత్మకత మనిషి మనుగడకు మూలాధారం

– ‘మానేరు తీరం’ ఆవిష్కరణలో డాక్టర్ రఘురాం కరీంనగర్, ప్రజాతంత్ర, మార్చి 30: ఎన్ని కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఎదురైనా మనిషి మనుగడను సృజనాత్మకతే నిలబెడుతుందని ప్రముఖ వైద్యుడు దారం రఘురాం అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత వారాల ఆనంద్ తెలుగులో రచించి తానే స్వయంగా ఆంగ్లంలోకి అనువదించిన మానేరు తీరం…