Tag #Crane collapses #in Bricks Company #there workers dies

బ్రిక్స్ ‌కంపెనీలో కుప్పకూలిన క్రేన్‌

-‌ ముగ్గురు కార్మికుల దుర్మరణం రంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27: ‌రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. శంకర్‌ ‌పల్లి మండలం మహాలింగాపురం దగ్గర ఉన్న ఏసీసీ సిమెంట్‌ ‌బ్రిక్స్ ‌కంపెనీలో ప్రమాదవశాత్తూ క్రేన్‌ ‌కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో మొత్తం 10 మంది…