దిల్‌సుఖ్‌నగర్‌లో దారుణం

కాల్పుల్లో సీపీఐ నేత మృతి హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 15: నగరంలోని మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని దిల్‌సుఖ్‌నగర్‌లో కాల్పుల కలకలం రేగింది. సీపీఐ హైదరాబాద్ సిటీ కమిటీ సభ్యుడైన చందు రాథోడ్‌పై మంగళవారం ఉదయం ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. వాకింగ్ చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో శాలివాహననగర్‌లోని పార్కు వద్ద ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు.…
