రైతాంగ పోరాట యోధుడు దొడ్డ నారాయణరావు కన్నుమూత

– పోరాటంలో ఆయన పాత్ర కీలకమైనది – గ్రంథాలయ ఉద్యమంలో చురుకైన పాత్ర – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్, సీపీఐ నేత నారాయణ సంతాపంహైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 12: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, సిపిఐ ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ కార్యదర్శి దొడ్డ నారాయణరావు (96) శుక్రవారం రాత్రి ఆయన స్వగృహంలో…
