కొత్తగూడెం కార్పొరేషన్‌లో కమ్యూనిస్టుల హవా

– అత్యధిక స్థానాలతో ముందంజలో సిపిఐ – హంగ్ ఏర్పడడంతో క్యాంప్ రాజకీయాలు మొదలు భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ వేదికగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకోగా, కొత్తగూడెం కార్పొరేషన్‌లో మాత్రం సీపీఐ…
