మతతత్వ శక్తులపై పోరాడుతున్న సీపీఐ

– బీజేపీ కట్టడికి కలిసి రండి – సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో సీఎం రేవంత్ ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 18: దేశంలో మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఎర్రజెండా నిటారుగా నిలబడి కొట్లాడుతోందని, కామ్రేడ్ సోదరులను మనసారా అభినందిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కమ్యూనిస్టులు పేదల కోసం ప్రభుత్వాలపైనే యుద్ధాలు చేశారని, దున్నేవానిదే భూమి అనే…
