సైబర్ నేరాల బారిన పడుతున్న ఉన్నత విద్యావంతులు: సిపి శ్రీనివాసరెడ్డి వెల్లడి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2 : సైబర్ నేరాల కట్టడికి సైబర్ క్రైమ్ బ్యూరో ఎంతో కృషి చేస్తుందని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రతిరోజు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చాలా సైబర్ నేరాలు నమోదు అవుతున్నాయని చెప్పారు. సైబర్ నేరాల్లో రికవరీ అనేది బాధితులు ఫిర్యాదు చేసే సమయాన్ని బట్టి ఉంటుందని..ఎక్కువగా…
