పోలీసు కాల్పులు : ఇద్దరు దొంగలకు గాయాలు

– ఘటనా స్థలిని పరిశీలించిన సిపి సజ్జన్నార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 25 : హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లో పోలీసులు కాల్పులు జరిపిన ఘటనలో ఇద్దరు దొంగలు గాయపడ్డారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఘటనా స్థలిని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గాయపడి, పోలీసులకు చిక్కిన దొంగ ఒమర్‌పై 25 కేసులతో పాటు రౌడీషీట్…
