ఇది మరో చరిత్రాత్మక విజయం

– రాధాకృష్ణన్ ఎన్నిక ఎన్డీయే ఐక్యత, ప్రజల నమ్మకానికి ప్రతిబింబం – ఎంబీసీ సామాజిక వర్గంతోపాటు దేశమంతా గర్వించే ప్రతినిధి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి సీ.పి.రాధాకృష్ణన్ 152 ఓట్ల మెజారిటీతో చరిత్రాత్మక విజయాన్ని సాధించడంపట్ల ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు…
