ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష షెడ్యూల్

– రేపటినుంచి దరఖాస్తుల స్వీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14: ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీ గెట్)కు ఈ నెల 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాలతోపాటు జేఎన్‌టీయూహెచ్, కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ వర్సిటీల్లో పీజీ సైన్స్ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించనున్న సీపీ గెట్ షెడ్యూల్‌ను రాష్ట్ర…
