‘మాలెగావ్’, ఫిరాయింపుల కేసుల్లో తీర్పులు హర్షణీయం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 31: మాలేగావ్ పేలుళ్ల కేసులో ముంబయిలోని ఎన్‌ఐఏ కోర్టు కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించడాన్ని తాము స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. అప్పట్లో దేశ భద్రతను, మతసామరస్యాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందన్నారు. కాగా, తెలంగాణలో…
