Court of wards: కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ఆస్తుల కింద ప్రభుత్వానికి లక్షల కోట్లు

– మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 9: కోర్ట్ ఆఫ్ వార్డ్స్ (court of wards) ఆస్తుల కింద రాష్ట్ర ప్రభుత్వానికి రూ.లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ రావు (gone Prakashrao)తెలిపారు. గత ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, ఇతరులకు చెప్పానని, వారు…
