కాళేశ్వరంపై కోర్టు నోటీసుల వేడి!!

కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం, దాని పునరుద్ధరణపై న్యాయవాది శ్రీరాంభట్ల శరత్ కుమార్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు (జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి బెంచ్), ఈనెల 15న కేంద్ర ప్రభుత్వానికి (కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ), రాష్ట్ర ప్రభుత్వానికి మరియు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ ఏ)…
