కౌంట్ డౌన్..16. ప్రజా‘తంత్రం’

దండోరా దండుకి కమలం భరోసా మోదీ ప్రకటనతో వర్గీకరణపై ఆశ తాజా ఘటన పట్ల విపక్షం విమర్శ అంతా ఓ బూటకమని రుసరుస ఎలక్షన్ దారిలో సెలక్షన్ పైనే ధ్యాస అనేక పార్టీల వైఖరిలో ఇదే మూస ఏంచేసినా జనం అడగరని దిలాసా ఎన్నిసార్లు మోసపోతావే మనసా? – వి.రమేష్ బాబు నామినేషన్డ్ల…
