కౌంట్ డౌన్..05 ప్రజా‘తంత్రం’

ఎవరి పథకాల్లో ఏముంది ఘనం? ఉచితాలకి రాసిస్తారు హామీపత్రం! ఎంతకాలం చేస్తారు ఈ పందేరం? ఖజానాపై పడుతోంది పెనుభారం! సంక్షేమ పథానికి మారిందా అర్ధం? అప్పుల కోసం బిక్షమెత్తడం నిజం! ప్రణాళికలకి ఎక్కడుంది ప్రమాణం? శాస్త్రీయ దృక్పథమే రక్షణమంత్రం! – వి.రమేష్ బాబు దేశ ప్రధాని, బీజేపీ అగ్రనాయకుడు నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి…
