మండలి భవన పనులు త్వరగా పూర్తి చేయాలి

– చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలోని తెలంగాణ శాసన పరిషత్ భవనం (హెరిటేజ్ బిల్డింగ్) పునర్నిర్మాణ పనులను శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, పరిషత్ డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, లేజిస్ల్లేటివ్ కౌన్సిల్ సెక్రటరీ డాక్టర్…
