Tag #Council #approves #two bills unanimously

రెండు బిల్లుల‌కు శాస‌న‌మండ‌లి ఏక‌గ్రీవ ఆమోదం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ః వనపర్తి జిల్లా గోపాల్‌పేట్ మండలంలోని జైన్ తిరుమలాపూర్ గ్రామం పేరును జయన్న తిరుమలాపూర్ గా మార్చే బిల్లును పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ‌ సీతక్క శాసనమండలిలో సోమ‌వారం ప్రవేశపెట్టారు. అలాగే ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉంటే గ్రామీణ స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు అన్న నిబంధనను…