Tag #cough syrup deaths #pil 3 dismissed #Supremecourt

ద‌గ్గు మందు మరణాలపై పిల్‌ ‌కొట్టివేత

న్యూదిల్లీ,అక్టోబర్‌10: ‌దగ్గు సిరప్‌ ‌మరణాలపై జ్యుడీషియల్‌ ‌కమిషన్‌ ‌లేదా నిపుణుల కమిటీతో స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌బి.ఆర్‌.‌గవాయ్‌, ‌జస్టిస్‌ ‌కె.వినోద్‌ ‌చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. న్యాయవాది, పిటిషనర్‌ ‌విశాల్‌ ‌తివారీ తన కెరీర్‌లో ఎన్నిసార్లు పిల్‌లు…