దయనీయంగా పత్తి రైతుల పరిస్థితి

– తేమ పేరుతో మోసం చేస్తున్నారు – జిల్లా పర్యటనలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆదిలాబాద్,ప్రజాతంత్ర,నవంబర్3: రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని.. తేమ పేరిట రైతులను మోసం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. వేరే దిక్కు…
