సీఎం రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి

పుస్తకం ప్రచురించి పంచుతాం కేవలం 18 నెలల్లోనే రూ.2 లక్షల కోట్ల అప్పులు తెచ్చిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి పోలవరంలో భద్రాచలం మునుగుతున్న స్పందన ఏదీ ఎమ్మెల్సీ కవిత ఘాటు విమర్శలు హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్ 26: సీఎం రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.…
