దేశంలో.. భారీగా పెరుగుతున్న కొరోనా కేసులు
తాజాగా 24 గంటల్లో 17,336 మందికి పాజిటివ్ జాగ్రత్తలు పాటించాలని పలు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక న్యూ దిల్లీ, జూన్ 24 : భారత్‌లో కొరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. మాస్క్ ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం తదితర కారణాలతో కేసులు పెరిగిపోతున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. తాజాగా ఒక్కరోజు వ్యవధిలోనే 30 శాతం…
