దేశ వ్యాప్తంగా కొరోనా కేసులు పెరుగుతున్నయి..
ప్రజలు కోవిడ్ నిబంధలు పాఠించాలి మాస్క్‌లు తప్పకుండా ధరించాలి కొరోనాను ఎదుర్కునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది లక్షణాలుంటే వెంటనే టెస్ట్‌లు చేయాలని వైద్య సిబ్బందికి మంత్రి హరీష్ రావు ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 4 : ప్రపంచ వ్యాప్తంగా కొరోనా కేసులు పెరుగుతున్నాయి..అమెరికాలో రోజుకు లక్ష కేసులు, ఉత్తర కొరియాలో రోజుకు 80 వేలు,…
