మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

-కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి సీతక్క మహబూబాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలపై ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు గార్ల మండలం సీతంపేటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు దోపిడీకి గురవుతున్నారని విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో కొనుగోలు కేంద్రాలపై…
