ప్రణాళికాబద్దంగా నగరాభివృద్ధి

– చెత్త, కాలుష్య నివారణ అతిపెద్ద టాస్క్ - చెత్త ఏరివేతకు వారానికి మూడ్రోజులు స్పెషల్ డ్రైవ్ - ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు – నాలాలు, చెరువుల ఆక్రమణలు కాకుండా చూడాలి – జనవరి నుంచి నాలాల పూడికతీత పనులు – గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్‌కు మారాలి – జోనల్ కమిషనర్లకు…
