శాఖల మధ్య సమన్వయం పెరగాలి

– మహిళా భద్రత, సాధికారతపై కీలక నిర్ణయాలు – పాఠశాలస్థాయి నుంచే స్వీయరక్షణ శిక్షణ తప్పనిసరి – మహిళా సంక్షేమంపై ఉన్నతస్థాయి సమీYో మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: మహిళల సమగ్ర సంక్షేమం కోసం శాఖల మధ్య సమన్వయం పెంపొందిస్తూ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి…
