ఘనా పారిశ్రామికాభివృద్ధికి సహకారం

– రిపబ్లిక్ ఆఫ్ ఘనా ఉన్నతస్థాయి బృందం భేటీలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 10 : రిపబ్లిక్ ఆఫ్ ఘనా పారిశ్రామికాభివృద్ధికి మార్గనిర్దేశం చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. అక్కడ ఏర్పాటు చేయనున్న ఫార్మా హబ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా…
