Tag #Cooperation #among international legislatures #essential.

అంతర్జాతీయ శాసనసభల మధ్య సహకారం అవశ్యం

– మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 12 : ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతానికి అంతర్జాతీయ శాసనసభల మధ్య పరస్పర సహకారం అవసరం అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌లు అన్నారు. జపాన్ హిరోషిమా ప్రిఫెక్చరల్ అసెంబ్లీ,…