డ్రగ్ నిర్మూలన కు సహకరించాలి

– విద్యార్థులకు మంత్రి అజహరుద్దీన్ సూచన కార్వాన్ ,ప్రజాతంత్ర, జనవరి 10: డ్రగ్స్‌కు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు, ఫోటోలు లేదా సమాచారం ఏదైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని యువతకు మైనారిటీల సంక్షేమం, ప్రభుత్వ సంస్థల శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ సూచించారు. డ్రగ్ నిర్మూలన కోసం ప్రభుత్వం, ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని, ప్రజల…
