ముసురుతున్న వివాదాలతో ఉక్కిరిబిక్కిరి

– కాంగ్రెస్‌లో ఒంటరవుతున్న కొండా సురేఖ – మంత్రివర్గ సమావేశానికి డుమ్మా – రెడ్డి వర్సెస్ బీసీగా మారుతున్న వివాదం – పార్టీని కుంగదీస్తున్న విభేదాలు – జూబ్లీహిల్స్ ఎన్నికపై ప్రభావం పడే అవకాశం – పార్టీ పెద్దల్లో కలవరం …
