కొనసాగిన ఇజ్రాయెల్ దాడులు

– బాంబు దాడిలో ధ్వంసమైన గాంధీ హాస్పిటల్ – పాఠశాల పై దాడిలో 165కు చేరుకున్న మృతుల సంఖ్య టెహ్రాన్, మార్చి 2:అమెరికా-ఇయెల్ సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ లో భాగంగా సోమవారం తెల్లవారుజామున ఉత్తర టెహ్రాన్‌లో ఉన్న గాంధీ హాస్పిటల్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడిలో భవనం చాలా…
