కొనసాగుతున్న రూపాయి పతనం
రూ.81.52 వద్ద ప్రారంభమైన రూపాయి క్రితం సెషన్ అమెరికా ఫెడ్ ప్రభావమేనని అంచనా ముంబై, సెప్టెంబర్ 26 : రూపాయి పతనం కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా పడిపోతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికా రేట్ల పెంపుతో ఊపందుకున్న పతనం ఈక్విటీ మార్కెట్లలోని బలహీనతలతో కొనసాగుతోంది. సోమవారం…
