పండుగ వరకు ఇదేరీతిన జయప్రదం చేయాలి

– గద్దెల ప్రాంగణం పున:ప్రారంభంతో ఓ ఘట్టం ముగిసింది – కేబినెట్ మీటింగ్‌ను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు – పంచాయతీరాజ్ మంత్రి సీతక్క మేడారం, ప్రజాతంత్ర, జనవరి 19: గద్దెల ప్రాంగణం పున:ప్రారంభంతో ఒక ఘట్టం ముగిసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని…
